ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)