ICICI: వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న ఐసీఐసీఐ... పేలేటర్ అకౌంట్ వివరాలివే

ICICI Bank PayLater account | స్మార్ట్‌ఫోన్, టీవీ, ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? చేతిలో డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా? ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు... వడ్డీ లేకుండా కొంత కాలానికి అప్పు తీసుకోవచ్చు. ఐసీఐసీఐ పేలేటర్ అకౌంట్ గురించి తెలుసుకోండి.