ఐసీఐసీఐ బ్యాంక్ ఐలెన్స్ ద్వారా హౌసింగ్ లోన్స్ తీసుకునే వారికి బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. లోన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే పూర్తి అవుతుంది. ఆన్‌బోర్డింగ్, పేపర్‌లెస్ లాగిన్, అప్లోడింగ్ డాక్యుమెంట్లు, ఇన్స్టంట్ రుణ మంజూరు, లోన్ డబ్బుల మంజూరు ఇలా చాల వరకు అన్ని అంశాలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతాయి.