1. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్, మొబైల్ అప్లికేషన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. లాగిన్ కావడంలో కస్టమర్లు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐసీఐసీఐ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్, మొబైల్ అప్లికేషన్స్ మాత్రమే కాదు డీమ్యాట్ సేవల్ని అందిస్తున్న ఐసీఐసీఐ డైరెక్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఐసీఐసీఐ డైరెక్ట్ ఆన్లైన్, మొబైల్ ప్లాట్ఫామ్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఐసీఐసీఐ డైరెక్ట్ యూజర్లు కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు సాంకేతిస సమస్యల్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2021 సెప్టెంబర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పుడు కూడా ఐసీఐసీఐ బ్యాంకు వెబ్సైట్ కొన్ని గంటలపాటు పనిచేయలేదు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కొన్ని గంటల పాటు లావాదేవీలు చేయలేకపోయారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించలేకపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)