3 ఏళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. కొత్త ఎఫ్డీలకు, అలాగే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి. మరోవైపు ఇండియన్ బ్యాంక్ కూడా బల్క్ డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లు పెంచేసింది. దీంతో ఈ బ్యాంక్లో కూడా కస్టమర్లకు ఇకపై అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు.