1. వాయిదా పద్ధతిలో ఏవైనా వస్తువులు కొనాలంటే క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ కార్డ్ అవసరం. క్రెడిట్ కార్డ్ ఉందంటే ఈఎంఐలో ఏ వస్తువులైనా కొనొచ్చు. కొన్న తర్వాత ఈఎంఐ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంకు 'కార్డ్లెస్ ఈఎంఐ' సదుపాయాన్ని ఇటీవల ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్స్ క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా ఆన్లైన్లో ఈఎంఐ ద్వారా వస్తువులు కొనొచ్చు. కేవలం వారి ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఉంటే చాలు. ఇతర డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ 'కార్డ్లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ ద్వారా కస్టమర్లు రూ.5,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు తమకు 'కార్డ్లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఐసీఐసీఐ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాలి. తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి CARDLESS అని టైప్ చేసి 5676766 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి. లేదా ఐమొబైల్ యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)