కంపెనీ ఈ కారును హ్యుందాయ్ ఈ జీఎంపీ ప్లాట్‌ఫామ్ మీద రూపొందించింది. ఈ కారు పారామెట్రిక్ పిక్సెల్ డిజైన్‌తో ఉంటుంది. 20 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులో కనెక్టెడ్ కార్ టెక్, ఏఆర్ అసిస్టెడ్ హెడ్స్ అప్ డిస్ప్లే, అడాస్, మ్యాగ్నటిక్ డ్యాష్‌బోర్డ్, పానోరమిక గ్లాస్ రూఫ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.