హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Hyundai Santro కారు కొత్త మోడల్ విడుదల...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...

Hyundai Santro కారు కొత్త మోడల్ విడుదల...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...

Hyundai Santro: హ్యుందాయ్ సాంట్రోను రెండు కొత్త సిఎన్జి వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. రెండు వేరియంట్లు కంపెనీ ప్రస్తుత మాగ్నా సిఎన్జి వేరియంట్ మీద ఆధారపడి ఉన్నాయి. తక్కువ ధర మంచి ఫీచర్స్ కారణంగా హ్యుందాయ్ సాంట్రో భారతదేశంలో బడ్జెట్ కార్ల విభాగంలో చక్కటి ఆదరణ పొందుతోంది.

Top Stories