Discounts: ఆ కంపెనీ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్​

Discounts: ప్రముఖ ఆటోమేకర్​ హ్యుందాయ్​ దీపావళి పండుగ సందర్భంగా పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడల్​ను బట్టి  రూ.15 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..