ఆల్ టైం ఫేవరెట్ ఫ్యామిలీ కార్ Hyundai Santro కొంటున్నారా...అయితే భారీ డిస్కౌంట్ మీకోసం...

ప్రపంచ స్థాయి ఆటో దిగ్గజం Hyundai India కొత్త కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇప్పటికే కోవిడ్ దెబ్బతో కార్ల సేల్స్ భారీగా పడిపోయాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఇఫ్పుడు మీకు నచ్చిన కారును అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం దక్కింది.