Hyundai i20 N Line: మార్కెట్లోకి హ్యుందాయ్ i20 ఎన్ లైన్ కారు...ధర ఎంతంటే..

ఇప్ప‌టికే i20 N Line వివరాల‌ను వెల్ల‌డించిన కంపెనీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. సెప్టెంబ‌ర్ 2న ఈ వాహ‌నం ధ‌ర‌ను హ్యందాయ్ వెల్ల‌డించనుంది.