Hyundai i20 కొంటున్నారా...అయితే ఇదే లాస్ట్ చాన్స్...రూ.75 వేల బంపర్ డిస్కౌంట్...

కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి ముందు ఈ కారు ప్రస్తుత తరం మోడల్‌పై 75 వేల రూపాయల తగ్గింపును అందిస్తోంది. ఇది ఇప్పటివరకు ఈ కారులో లభించే అతిపెద్ద డిస్కౌంట్ ఇదే. ఇంతకు ముందు ఈ కారుపై ఎప్పుడు ఇంత తగ్గింపు ఇవ్వలేదు.