హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు కొంటే రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ. 1.5 లక్షల దాకా ఉంది. ఇక కార్పొరేట్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఈ కారుపై లేవని చెప్పుకోవచ్చు. హ్యుందాయ్ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. ఈ కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే 450 కిలోమీటర్లు వెళ్తుంది.