Hyundai i 10 కారు కొంటున్నారా...అయితే బంపర్ ఆఫర్ తెలుసుకొని కొనండి...

Hyundai Santro నుంచి Aura సెడాన్ వరకు తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. కాబట్టి ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ పొందవచ్చో తెలుసుకుందాం.