Hyundai Alcazar SUV: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ ఆల్కజార్.. అదిరే ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్.. ఫొటోలపై ఓ లుక్కేయండి

ప్రముఖ హ్యుందాయ్ కంపెనీ తన కొత్త మోడల్ ఆల్కాజార్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ SUV ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు(ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. ఈ కొత్త ఆల్కాజార్ సరికొత్త ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఆ కార్ ప్రత్యేకతలను చూపే ఫొటోలపై ఓ లుక్కేద్దాం..