Home » photogallery » business »

HYDERABAD REAL ESTATE PROJECTS GET AFFECTED ECONOMIC CRISIS IN INDIA MK

Hyderabad Real Estate: ఆర్థిక మాంద్యం దెబ్బకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్...

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మహాబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.