అయితే.. ప్రతీ ఆదిారం, ప్రతీ రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి తదితర 100 సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.