Home » photogallery » business »

HYDERABAD CITY POLICE KEY WARNING TO COMMON PUBLIC IN VIEW OF HEAVY RAINS NS

Hyderabad Police Rain Alert: అత్యవసరమైతేనే బయటకు రండి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన.. ఇంకా ఏమన్నారంటే?

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) నగర వాసులకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.