E-Scooter: రూ.17తో 116కి.మీ. మైలేజ్... స్టైలిష్ EPluto స్కూటర్ ధర, ఫీచర్లు ఇవీ..

E-Scooter: ఈ స్కూటర్ లుక్ చాలా బాగుంది. డిజైన్ అద్భుతంగా ఉంది. ఫీచర్లు కూడా సరికొత్తగా ఉన్నాయి. ధర కాస్త ఎక్కువే అయినా... మైలేజ్ దృష్ట్యా దీన్ని కొనుక్కోవచ్చు అంటున్నారు.