2. శుక్రవారం హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. లేటెస్ట్ రేట్స్ చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.600 తగ్గి రూ.46,700 నుంచి రూ.46,100 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.660 తగ్గి రూ.50,950 నుంచి రూ.50,290 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారంతో పాటు, ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర భారీగా పతనం కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. గతవారం దీపావళి నుంచి చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.910 తగ్గగా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,000 తగ్గింది. గతవారం వరుసగా నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.1,200 పైనే పతనం అయినా, ఆ తర్వాత గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. ఇప్పుడు వరుసగా రెండు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దేశీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పతనం అయితే మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.56 శాతం అంటే రూ.281 పెరిగి రూ.50,465 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.11 శాతం అంటే రూ.646 పెరిగి రూ.58,972 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)