Home » photogallery » business »

HOW TO MAKE MONEY FROM NOODLES MAKING BUSINESS MK

Business Ideas: నూడుల్స్ తయారీ బిజినెస్..రూ.50 వేల పెట్టుబడితో నెలకు 2 లక్షల ఆదాయం..

Noodles Making Business: నేటి కాలంలో నూడుల్స్ పిల్లలకు ఇష్టమైన చిరుతిండిగా మారడంతో పాటు రోజురోజుకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. దీని కారణంగా మార్కెట్‌లో నూడుల్స్‌కు చాలా డిమాండ్ ఉంది. నూడుల్స్ మేకింగ్ బిజినెస్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇది మీ ఖర్చు కంటే రెట్టింపు లాభాన్ని ఇస్తుంది.