Stand up india: మోదీ ప్రభుత్వం అందిస్తున్న...1 కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్‌ మీకోసం...

Stand up india: MODI ప్రభుత్వం అందిస్తున్న స్టాండప్ ఇండియా (Standup India) స్కీమ్ ద్వారా నిరుద్యోగులు ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా లోన్‌ పొందే అవకాశం కల్పించింది.