Home » photogallery » business »

HOW TO CLAIM THE FIXED DEPOSITS MONEY BY YOUR LOVED ONES IF THEY DIE BEFORE MATURITY VB

Bank Account: మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులను ఎలా తీసుకోవాలి.. అవి ఎవరికి చెందుతాయి..!

Bank Account: ప్రస్తుతం చాలా మంది తమ సేవింగ్స్ డబ్బులను బ్యాంకులల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో దాచుకుంటారు. లేదా ఇన్సురెన్స్ తీసుకుంటారు. అయితే దేనిలో అయినా నామినీ అనేది అడుగుతారు. బాధితుడు చనిపోతే నామినీ పేరు ఎవరిదైతే ఇస్తామో వాళ్లకు చెందుతాయి. ఒకవేళ నామినీ ఇవ్వకపోతే ఎవరికి చెందుతాయనేది చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..