Home » photogallery » business »

HOW TO CHOOSE BETWEEN THE NEW AND OLD INCOME TAX REGIMES GH VB

Tax Regimes: ఆదాయ పన్ను విధానంలో మార్పులు.. అధిక పన్ను నుంచి మినహాయింపు ఇలా..

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వం కొనసాగడం ముఖ్యమని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఉద్ఘాటించారు.