మీరు హైదరాబాద్లో ఉంటే... ఢిల్లీకి 2 లేదా 3 గంటల్లోనే వెళ్లగలరు. ఈ రోజుల్లో టెక్నాలజీ అంతలా డెవలప్ అయ్యింది. ఒకప్పుడు రోజుల తరబడి ప్రయాణించి వెళ్లిన ప్రదేశాలకు ఇప్పుడు ఒక్క రోజులోనే వెళ్లగలుగుతున్నాం. ఇండియా నుంచి అమెరికాకు కూడా ఏమాత్రం అలసట, బడలిక లేకుండా వెళ్లగలుగుతున్నాం. (image credit - twitter)