కాగా హాంగ్ కాంగ్ గత ఏడాదిలో 6 లక్షల మందిని ఆహ్వానించింది. 2018 గణాంకాలతో పోలిస్తే.. ఇది ఒక శాతం తక్కువ అని చెప్పుకోవాలి. గత మూడేళ్ల కాలంలో ఏకంగా 130 దేశాలకు చెందిన పలు కంపెనీలు హాంగ్ కాంగ్లో బిజినెస్లను ఎత్తివేశాయి. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 253 జపనీస్ కంపెనీలు హాంగ్ కాంగ్లో క్వాలిటీ వర్కర్లు లభించడం లేదని వెల్లడించాయి. గత ఏడాదిలో హాంగ్ కాంగ్ లేబర్ ఫోర్స్ నుంచి 1.4 లక్షల మంది బయటకు వచ్చారు. ఎకానమీ 3.4 శాతం పడిపోయింది.