6. సాధారణంగా కొత్త వాహనం కొనాలనుకునేవారు మంచి రోజు కోసం వేచి చూస్తారు. దసరా, దీపావళి సీజన్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే ఇదే సీజన్లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా హోండా యాక్టీవా, సీబీ షైన్, డియో, లివో, యూనికార్న్ లాంటి వాహనాలపై ఆఫర్స్ ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)