హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Honda City: లగ్జరీ కార్స్ కోసం ఎదురుచూస్తున్నారా...అయితే 15 లక్షల లోపు కార్లు ఇవే...

Honda City: లగ్జరీ కార్స్ కోసం ఎదురుచూస్తున్నారా...అయితే 15 లక్షల లోపు కార్లు ఇవే...

Honda City : భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం సెడాన్ కార్లలో హోండా సిటీ ఒకటి. భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ మధ్య సెడాన్ ధోరణి నెమ్మదిగా తగ్గుతోంది, అయితే హోండా సిటీ మార్కెట్లో తన స్థానాన్ని కొనసాగించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ కార్లను అమ్మగలిగింది. ఈ కారు తన ప్రత్యర్థులందరినీ అధిగమించి తన విభాగంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ సెగ్మెంట్ లోని టాప్ 5 కార్ల గురించి తెలుసుకోండి.

Top Stories