హోండా ఇప్పటికే తన సప్లయర్స్‌కు 1.5 లీటర్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ల తయారీ నిలిపివేత విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి కంపెనీకి చెందిన ప్లాంట్లలో వీటి తయారీ ఆగిపోనుంది. కాగా హోండా కంపెనీ త్వరలోనే సీఆర్వీ 2023 మోడల్‌ను మార్కెట్లో తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో హైబ్రిడ్ ఇంజిన్ ఉండనుంది. అదిరిపోయే లుక్‌తో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.