Honda CB650R: స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నారా...అయితే బెస్ట్ బైక్ ఇదే..ధర ఎంతంటే..

Honda CB650R: మోస్ట్ స్టైలిష్ స్పోర్టీ లుక్ బైక్ కావాలనుకుంటే... అలాంటి వారికి ఈ బైక్ బాగా సెట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరి ఆ స్టైల్ ఏంటో, ఎలా ఉందో పార్టు పార్టునూ చూద్దాం.