Honda car offers 2020: హోండా కార్లపై రూ.2.5 లక్షల డిస్కౌంట్

Honda cars: ఆటో ఇండస్ట్రీ కరోనాతో దెబ్బతింది. మెల్లగా రికవరీ అవుతోంది. చాలా కార్ల కంపెనీలు... సొంతంగా బ్రాంచ్ తెరచి రన్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. హోండా కంపెనీ ఆఫర్లు తెలుసుకుందాం.