Home Loan: అత్యంత తక్కువ వడ్డీకి హోం లోన్ ఇస్తున్న 5 బ్యాంకులు ఇవే

ప్రస్తుతం హోంలోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గుతున్నాయి. ఈ సమయంలో గృహరుణాలు తీసుకోవాలనుకునే వారు అత్యంత తక్కువకే హోంలోన్ ఇచ్చే బ్యాంకులు తెలుసుకోండి.