Home » photogallery » business »

HOME LOAN BANK OF MAHARASHTRA LOWERS INTEREST RATES MK

Bank of Maharashtra: Home Loan వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర..గుడ్ న్యూస్..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra) గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.40 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది, ఇది తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. ప్రస్తుతం బ్యాంకు 6.80 శాతం వడ్డీకే గృహ రుణం ఇస్తోంది. మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను 7.05 శాతం నుంచి 6.80 శాతానికి తగ్గించింది.