Home » photogallery » business »

HOLDERS OF DEBIT CARD OR CREDIT CARD WILL GET ACCIDENT INSURANCE UP TO RS 10 LAKH HERE IS THE FULL DETAILS VB

Debit-Credit Cards: డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి.. లేదంటే రూ. 10 లక్షల వరకు నష్టపోతారు..

Debit-Credit Cards: ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ డెబిట్ కార్డులను వాడుతున్నారు. అయితే డెబిట్ కార్డు వాడే వారికి ప్రమాద బీమా వర్తిస్తుందనే సంగతి చాలామందికి తెలియదు. ఇలా బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో జారీ చేస్తాయి. వివరాలు తెలుసుకోండి.