Business Ideas: ఇంటి పెరట్లోనే ఈ కోళ్ల పెంపకం... చక్కటి లాభాలు

ఈ కోళ్లను పెంచడానికి బయట ఎక్కడో ఫారం అక్కర్లేదు. ఇంటి పెరట్లోనే పెంచవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ఉండే మహిళలకు ఇది మంచి లాభాలు ఇచ్చే వ్యాపారం. అందువల్ల ఇలాంటి వ్యాపారాలు చేయమని ప్రభుత్వాలే గ్రామాల్లో ఉండేవారిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ అవకాశాల్ని అందుకుంటున్న ప్రజలు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ... కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.