SBI New Account: ఎస్బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేయండి.. అధిక వడ్డీని తీసుకోండి.. వివరాలివే..

SBI New Account: దాదాపు దేశంలో చాలా మందికి ఎస్ బీఐ లో అకౌంట్ ఉండి ఉంటుంది. కొత్తగా ఎస్ బీఐ లో అకౌంట్ ఓపెన్ చేసే వారికి ఈ న్యూస్ చాలా ఉపయోగపడుతుంది. అందేంటంటే.. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ను తాజాగా తీసుకొచ్చింది ఎస్‌బీఐ. దీని యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..