Home » photogallery » business » HERO NYX HX ELECTRIC SCOOTER THIS SCOOTER OF HERO GIVES MILEAGE OF MORE THAN 200 KILOMETERS HERE IS A GREAT OFFER NK

Hero Nyx-HX scooter: 200 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్... గ్రేట్ ఆఫర్‌...

Hero Nyx-HX scooter: ఎలక్ట్రిక్ స్కూటర్... అది కూడా హీరో కంపెనీ నుంచి రావడంతో... దీనికి క్రేజ్ పెరిగింది. మరి కొత్త ఆఫరేంటి.. ధర ఎంత, ఫీచర్లు అన్నీ తెలుసుకుందాం.