Home » photogallery » business »

HERO MOTOCORP TO HIKE PRICES OF TWO WHEELERS BY UP TO 3000 FROM JULY 1 MK GH

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ కస్టమర్లకు బ్యాడ్​ న్యూస్​.. జులై 1 నుంచి టూవీలర్​ ధరల పెంపు

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​.. తమ కస్టమర్లకు బ్యాడ్​​ న్యూస్​ చెప్పింది. 2021 జూలై 1 నుంచి మోటార్​ సైకిల్​, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని పేర్కొంది.