Home » photogallery » business »

HERO ELECTRIC LAUNCHES CITY SPEED RANGE OF E BIKES IN INDIA STARTING AT RS 57560 NK GH

E-Bikes: తక్కువ ధర ఎక్కువ స్పీడ్... హీరో ఎలక్ట్రిక్ నుంచి 3 కొత్త ఈ-బైక్‌ల లాంచ్

E-Bikes in India: ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అనేక ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్లు, ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.