Hero Electric A2B: సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్... ధర, ఫీచర్లు ఇవీ...

Hero Electric A2B: మొన్నటిదాకా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటీలు కొన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు కొంటున్నారు. మరి ఈ A2B సైకిల్ ప్రత్యేకతలేంటి? ధర ఎంత... పూర్తి వివరాలు.