హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

FD Rates: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన ప్రైవేట్ బ్యాంకులు.. వడ్డీ రేట్లు ఇవే..

FD Rates: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన ప్రైవేట్ బ్యాంకులు.. వడ్డీ రేట్లు ఇవే..

FD Rates: ఎఫ్‌డీలు రిస్క్ లేని రాబడిని అందిస్తాయి. దీంతో ఎక్కువ మంది వీటిల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతుంటారు. వివిధ ప్రైవేట్ బ్యాంకులు ఎఫ్‌డీలపై అందిస్తున్న వడ్డీ రేట్ల ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.