PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకున్నా డబ్బులు జమ కాలేదా.. అయితే ఇదే కారణం.. వివరాలు తెలుసుకోండి..

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ కు రైతులు దరఖాస్తు చేసుకున్నా చాలామందికి డబ్బులు జమ కావడం లేదు. డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నా డబ్బులు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోండి..