HERE IS THE LIST OF FIVE MOST BUDGET FRIENDLY CARS IN INDIA NS
5 Cheapest Cars: తక్కువ ధరలో బెస్ట్ కార్లు.. ఈ 5 కార్ల ప్రారంభ ధర రూ.2 లక్షలే.. ఓ లుక్కేయండి
Cars: కరోనా వచ్చిన నాటి నుంచి ప్రతీ ఒక్కరూ సొంతంగా వాహనం ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కారు ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగతోంది. అయితే.. తక్కువ ధరలో ఎక్కువ సదుపాయాలు కలిగిన కారు కోసం వెతికే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మీరు కూడా తక్కువ ధరలో లభించే కారు కోసం వెతుకుతుంటే ఈ కార్లపై ఓ లుక్కేయండి.
Bajaj Qute: ఈ కారుపెట్రోల్ మరియు CNG వేరియంట్లలో లభిస్తుంది. బజాజ్ క్యూట్ యొక్క ఇంధన సామర్థ్యం చాలా బాగుంటుంది. దీని ధర దాదాపు 2 లక్షల 48 వేల రూపాయలు.
2/ 5
Datsun redi-GO భారతదేశంలోని అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో ఇది ఒకటి. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 28 లీటర్లు మరియు మైలేజ్ 22.7kmpl. దీని ధర దాదాపు 2 లక్షల 79 వేల రూపాయలు.
3/ 5
Maruti S-Presso: మీరు మీ బడ్జెట్‌ను కొంచెం పెంచుకుంటే మారుతి ఎస్-ప్రెస్సోను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ధర రూ.3 లక్షల 70 వేలు. ఈ కారు మీకు 21.4kmpl మైలేజీని ఇస్తుంది.
4/ 5
Maruti ALTO 800: మారుతి భారతదేశంలో విశ్వసనీయ బ్రాండ్. మారుతి ఆల్టో 800లో మీరు 3 సిలిండర్లు, మాన్యువల్ ఇంజన్ మరియు 22.05kmpl మైలేజీని పొందుతారు. దీని ధర కూడా దాదాపు 2 లక్షల 94 వేల రూపాయలు.
5/ 5
Renault Kwid: భారతదేశంలో అత్యంత సరసమైన కార్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి. 25.17kmpl మైలేజీతో 28-లీటర్ ఇంధన ట్యాంక్‌తో, ఈ కారు ధర రూ. 2 లక్షల 92 వేలు.