Central Bank: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్లను 6.70% వడ్డీపై అందిస్తుంది. అన్ని బ్యాంకుల్లో కల్లా మీరు తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్ లోన్ పొందగలిగేది ఇక్కడ మాత్రమే. మీరు మీ పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని భావిస్తే ముందుగా సెంట్రల్ బ్యాంక్ ను సంప్రదించండి. (ప్రతీకాత్మక చిత్రం)