Gold Price Today: ధన త్రయోదశి వస్తుంటే బంగారం ధర ఇలా పెరుగుతుందేంటి.. ఇవాళ ఎంత పెరిగిందంటే...

ధన త్రయోదశి వస్తుందంటే చాలు బంగారు దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతుంటాయి. ఆ రోజు బంగారం కొంటే ఎంతో మంచి జరుగుతుందని, అన్ని విధాలుగా కలిసొస్తుందని నమ్మకం.