Home » photogallery » business »

HERE IS THE LATEST UPDATE ON SPOT GOLD PRICES AND SILVER RATES IN INDIA AS ON WEDNESDAY NOV 10 2021 SSR

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇవాళ ధర ఎంత తగ్గిందంటే...

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మంగళవారంతో(09-11-2021) పోల్చుకుంటే బుధవారం(10-11-2021) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాల్టి బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.