Gold Rates Today: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. తులం బంగారంపై ధర ఎంత పెరిగిందంటే..

గడచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం పైపైకి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగింది. దీంతో.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,300కు చేరింది.