Home » photogallery » business »

HERE IS THE LATEST UPDATE ON SPOT GOLD PRICES AND SILVER RATES IN INDIA AS ON TUESDAY NOV 16 2021 SSR

Gold Price Today: బంగారం కొనాలా.. అయితే కొనేయండి.. కొనేయండి.. ఇవాళ ఎంత తగ్గిందంటే..

బంగారం కొనాలనుకునే వారికి మంగళవారం మంగళప్రదంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్ కావడంతో పెరగడమే కానీ తగ్గడం లేని బంగారం ధరలు మంగళవారం దేశవ్యాప్తంగా కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి.