Gold Price Today: హమ్మయ్య.. ఇవాల్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

పసిడి ధరలు శనివారం నాడు (నవంబర్ 20) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నవంబర్ 19న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరగ్గా.. నవంబర్ 20న మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు.