Home » photogallery » business »

HERE IS THE LATEST UPDATE ON SPOT GOLD PRICES AND SILVER RATES IN INDIA AS ON MONDAY NOV 22 SSR

Gold Price Today: ఇవాల్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. తులం బంగారం ధర ఎంత ఉందంటే..

బంగారం ధరలు సోమవారం నాడు దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,900గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 45,740గా ఉంది.